తాజా వార్తలు

Friday, 7 April 2017

జాతీయ అవార్డులు.. పెళ్లిచూపులు, శతమానం భవతి

చిన్న చిత్రంగా విడుదలై 2016లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ‘పెళ్లిచూపులు’ను రెండు జాతీయ అవార్డులు వరించాయి. 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ సభ్యులు శుక్రవారం ప్రకటించారు. ఇందులో రెండు కేటగిరీల్లో ‘పెళ్లిచూపులు’ చిత్రం అవార్డులను దక్కించుకుంది.

వివిధ విభాగాల్లో పురస్కారాలు ఇలా.. 
బెస్ట్ హిందీ ఫిల్మ్ - నీర్జా
బెస్ట్ నటుడు - అక్షయ్‌కుమార్‌ (రుస్తుం)
బెస్ట్ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు
బెస్ట్ సంభాషణలు- తరుణ్ భాస్కర్‌ (పెళ్లిచూపులు)
బెస్ట్ పాపులర్ చిత్రం - శతమానం భవతి
బెస్ట్ నృత్య దర్శకుడు - రాజు సుందరం (జనతా గ్యారేజ్‌‌)
బెస్ట్ సామాజిక చిత్రం - పింక్‌
బెస్ట్ కన్నడ చిత్రం - రిజర్వేషన్‌
బెస్ట్ తమిళ చిత్రం - జోకర్‌
బెస్ట్ బాలల చిత్రం - ధనక్‌
బెస్ట్ ఫైట్‌ మాస్టర్‌ - పీటర్ హెయిన్స్‌ (పులిమురుగన్‌‌)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)
బెస్ట్ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ - శివాయ్‌
« PREV
NEXT »

No comments

Post a Comment