తాజా వార్తలు

Wednesday, 12 April 2017

టీడీపీని వదిలే ప్రసక్తే లేదు

నేను, నా కుటుంబ సభ్యులు టీడీపీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. 2019 ఎన్నికల్లో గెలుపొందేందుకు.. ఇది విశ్రాంతి సమయంగా భావిస్తున్నానన్నారు. నేను పార్టీ మారుతున్నాననే విషయమై కార్యకర్తలు అపోహలకు గురికావద్దు అని సూచించారు. మంత్రి పదవి నుంచి తప్పించటంతో బొజ్జల పార్టీకి గుడ్ బై చెబుతారనే వార్తలతో ఆయన క్లారిటీ ఇచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment