తాజా వార్తలు

Thursday, 13 April 2017

మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం

మధుకర్ రెడ్డి  భార్య స్వాతిరెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న స్వాతి అసులు ఏం జరిగిందనే విషయాన్ని మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పింది. కానీ అంతలోనే ఆమె ఆత్మ హత్యాయత్నం చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఆమె ఆత్మహత్య యత్నం చేయడానికి కారణాలేంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
« PREV
NEXT »

No comments

Post a Comment