Writen by
Unknown
23:50
-
0
Comments
పేదలకు ఇళ్లు కట్టివ్వలేదుగానీ.. చంద్రబాబు కోట్లతో ఇల్లు కట్టుకోవడం దారుణమన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ప్రజల సొమ్ముతో చంద్రబాబు జల్సా చేస్తున్నారని ఆరోపించారు. పట్టిసీమ, రాజధానిలో దోచుకున్న డబ్బుతోనే చంద్రబాబు ఇల్లు కట్టారన్నారు. తెలుగు పలకడంరాని లోకేశ్ ఐటీ మంత్రి కావడం దౌర్భాగ్యం అన్నారు.
No comments
Post a Comment