తాజా వార్తలు

Thursday, 13 April 2017

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పడింది

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎంపీ కవిత అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న  ఆమె మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతామన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదర్శవంతమైన పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే మొదటి స్థానంలో ఉంటామని ఆమె తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment