తాజా వార్తలు

Tuesday, 11 April 2017

రెండేళ్లలో ఐటీలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తా

ఐటీ సెక్టర్ ఇప్పుడు విజయవాడ వైపు చూస్తుందన్నారు ఏపీ ఐటీశా‌ఖ మంత్రి లోకేష్. విజయవాడ గురునానక్‌‌ కాలనీలో KJ System సాఫ్ట్‌వేర్‌ కంపెనీల కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. రెండేళ్లలో ఐటీలో లక్ష ఉద్యోగాలు తీసుకొచ్చేలా టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. స్మాల్, మీడియం ఐటీ కంపెనీలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు లోకేష్‌ తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment