Writen by
vaartha visheshalu
21:23
-
0
Comments
సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తనకు చిరకాల మిత్రుడని.. రాజకీయాల్లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశాన్ని ఆలోచిస్తానని ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పవన్ పార్టీ గురించి విస్తృత చర్చ జరుగుతోందన్నారు. రాజ్యాధికారం చిటికెలో వచ్చేది కాదని.. తన 70ఏళ్ల త్యాగాన్నే తాను అర్హతగా భావిస్తానని గద్దర్ పేర్కొన్నారు. త్వరలోనే అన్ని శక్తులను ఏకం చేస్తానన్నారు.
No comments
Post a Comment