తాజా వార్తలు

Thursday, 13 April 2017

టీడీపీ ఎంపీలకు పవన్ కౌంటర్

ట్విట్టర్ వేదికగా మరోసారి టీడీపీ ఎంపీలపై ఫైరయ్యారు పవన్. స్వార్ధ ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయోద్దన్నారు. ఉత్తరాది ఎంపీల చేతిలో దెబ్బలు తిన్న విషయాన్ని టీడీపీ ఎంపీలు మర్చిపోయినట్లున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిచ్చినందుకు తెలంగాణ ఎంపీలు కేకే, రాపోలు ఆనంద భాస్కర్ కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. హోదాపై వైసీపీ ఎంపీల పోరాటం స్ఫూర్తి దాయకమని పవన్ ట్వీట్ చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment