తాజా వార్తలు

Thursday, 13 April 2017

రిజర్వేషన్ల రద్దు..

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్..! పరిచయం అక్కర్లేని పేరు. తన మార్క్ పాలనతో రాష్ట్రాన్ని అభిపథంతో ముందుకు సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కాలేజ్ కు వెళ్తున్నారంటే వారికి డబ్బు ఉన్నట్లని అలాంటి వారికి రిజర్వేషన్లు అవసరం లేదని ప్రైవేట్ మెడికల్ కాలలేజీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఇతర  ప్రైవేట్ కాలేజీల్లోనూ ఇదే నిబంధన అమలు చేయెచ్చని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లల్లో చదివించాలని..లేదంటే ప్రమోషన్లు ఎత్తివేసే ఆలోచనలో ఉన్నారట సీఎం యోగి. 
« PREV
NEXT »

No comments

Post a Comment