తాజా వార్తలు

Friday, 7 April 2017

సబ్ వేలో ఇరుకున్న మహిళ..సోషల్ మీడియాలో హల్‌ చల్‌

న్యూయార్క్ సబ్ వేలో తలుపుల మధ్యతల చిక్కుకుని ఓ నడి వయసు మహిళ నరక యాతన అనుభవించింది.ఆ పక్కనుంచే పాదచారులు నడచి వెలుతున్నా.. ఎవరూ ఆమెను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టేషన్ అథార్టీకి చెందిన ఓ మహిళ యూనిఫామ్ లో ఆ పక్కనుంచే నడుచుకుంటూ వెళ్లిపోయినా.. తలుపుల మధ్య తల ఇరుక్కుని నరకయాతన పడుతన్న ఆ మహిళను పట్టించుకోనేలేదు.. 12 గంటల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటికే 12 లక్షల మంది చూశారు.

« PREV
NEXT »

No comments

Post a Comment