తాజా వార్తలు

Thursday, 13 April 2017

కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు

కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈవీఎంల ద్వారా ఓటు వేసిన ఓటర్లు తాము వేసిన ఓటును సరి చూసుకునేందుకు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ తనిఖీకి అవకాశం కల్పించడంపై వివరణ కోరింది. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ లేకుండా ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నోటీసులను జారీ చేసింది. దీనిపై మే 8 లోగా సమాధానం సమర్చించాలని పెద్దకోర్టు తెలిపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment