తాజా వార్తలు

Wednesday, 3 May 2017

తెలుగు టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య!

తెలుగు టీవీ నటుడు ప్రదీప్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి పీఎస్ పరిధిలోని అల్కాపురి కాలనీలో ఉంటున్న ప్రదీప్ ఇక్కడి తన గ్రీన్ హోమ్స్ అపార్టుమెంటులో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సప్తమాత్రిక, సప్తపది, ఆరుగురు పతివ్రతలు అనే సీరియల్స్ లో ప్రదీప్ నటించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment