తాజా వార్తలు

Wednesday, 25 October 2017

రమణా.. నీపని నువ్వు చూసుకో! : రేవంత్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో గొడవలు తీవ్రం అయ్యాయి. టిడిపి శాసనసభ పక్ష సమావేశం పెట్టడానికి రేవంత్ రెడ్డికి అదికారం లేదని చెబుతూ పార్టీ అద్యక్ష/డు రమణ లేఖ రాయడం మరింత వివాదం అయింది. శాసనసభ పక్ష వ్యవహారాలలో జోక్యం చేసుకునే అదికారం రమణకు లేదని రేవంత్ అంటున్నారు. రమణ తన పని తాను చేసుకుంటే మంచిదని ఆయన అన్నారు.తాను యదావిధిగా శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహిస్తానని ఆయనఅ న్ఆనరు. టిడిపి అదినేత చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు తాను ఎవరితో ను మాట్లాడనని ఆయన అన్నారు.చంద్రబాబు వద్దే అన్ని విషయాలు చెబుతానని ,ఆయనకే వివరణ ఇస్తానని రేవంత్ అన్నారు.గోల్కొండ హోటల్ లో బిజెపి నేతలతో సమావేశం ఉన్న సమాచారం ఏదీ తనకు లేదని రేవంత్ చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment