తాజా వార్తలు

Tuesday, 17 October 2017

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై వర్మకు సహకరిస్తుంది ఎవరో తెలుసా?

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై మరోసారి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. ప్రతీరోజూ ఎన్టీఆర్ ఆత్మ తన కలలోకి వస్తోందని, స్ర్కిప్ట్ విషయంలో ఆయన తనకు గైడ్ చేస్తూ అపారమైన సమాచారాన్ని అందిస్తున్నారని రాసుకొచ్చాడు. ఇటు వర్మ పోస్ట్‌పై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్మని సైకోగా వర్ణించిన టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి.. ఎన్టీఆర్ వ్యక్తిత్వం, టీడీపీపై బురద జల్లే విధంగా వుంటే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment