తాజా వార్తలు

Wednesday, 25 October 2017

బీచ్ ఒడ్డున అందమైన భామలు!

బుల్లి తెర యాంకర్లు… సిల్వర్ స్క్రీన్‌పై తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న తారలు.. అభిమానుల గుండెల్లో వేడి పుట్టించే అందమైన భామలు..రష్మీ, అనసూయలు.  మంచి స్నేహితులు కూడా.. రిలాక్సేషన్ కోసం బీచ్‌లో సరదాగా గడపడానికి వెళ్లినట్లున్నారు. అక్కడ దిగిన ఫొటోలను అనసూయ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దానికింద ఒక కోట్‌ని కూడా జత చేసింది. ‘శక్తిమంతమైన మహిళలను గుర్తించడం తేలిక.. ఉన్నత స్థితికి చేరేందుకు అలాంటివారు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు. అంతేకాని ఒకరినొకరు అణగదొక్కేందుకు ప్రయత్నించరు’ అని పేర్కొంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment